- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bollywood లో రికార్డులు బద్దలు కొడుతున్న ‘Gadar 2’
X
దిశ, సినిమా: 2001లో వచ్చిన ‘గదర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాసిందో చెప్పక్కర్లేదు. కాగా ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘గదర్ 2’ కూడా రీసెంట్‌గా విడుదలైన విషయం తెలిసిందే. అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సరిగ్గా ఇండిపెండెన్స్ డే ముందు రిలీజ్ చేయాలన్న మేకర్స్ ప్లాన్ సక్సెస్ అయింది. నిన్న ఒక్కరోజే రూ. 12.10 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిన చిత్రం.. మొత్తం రూ. 400.70 కోట్ల రూపాయల కలెక్షన్‌తో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. దీంతో ‘KGF 2’ సాధించిన రూ. 435 కోట్ల కలెక్షన్‌ను ఈజీగా క్రాస్ చేస్తుందంటున్నారు విశ్లేషకులు.
ఇవి కూడా చదవండి : Nora Fatehi : నిర్మాత చేంజ్ అయితే.. హీరోయిన్ కూడా మారిపోవాల్సిందేనా?
Advertisement
Next Story