- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బన్నీ మేకప్ కష్టాలు.. 'పుష్ప' ట్రాన్స్‌ఫార్మింగ్ వీడియో వైరల్
X
శ, సినిమా: అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బన్నీ పుష్పరాజ్ క్యారెక్టర్‌లో జీవించాడని ప్రశంసలు అందుకుంటుండగా.. జనాలను మెప్పించేందుకు ఎంత కష్టపడ్డాడు, నేచురల్‌గా కనిపించేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో తెలుపుతూ మేకర్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో రిలీజ్ చేశారు. 'పుష్ప రాజ్ పాత్ర కోసం ప్రతి రోజూ దాదాపు రెండు గంటలు మేకప్ కోసం కేటాయించాల్సి వచ్చింది. ఉదయం 5 గంటలకు సెట్స్‌కు వెళ్లితే 7 గంటల వరకు మేకప్‌కు టైమ్ పట్టేది. సాయంత్రం షూటింగ్ పూర్తయ్యాక మేకప్ తీసేందుకు 20-40 నిమిషాల సమయం పట్టేది. అలా చేస్తున్నప్పుడు చర్మం మండిపోయేది' అని మూవీ ప్రమోషన్స్ టైమ్‌లో అల్లు అర్జున్ చెప్పిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story