బీచ్‌లో ఆ పని చేస్తూ కెమెరాకు చిక్కిన నయన్, షారుక్

by sudharani |   ( Updated:2023-04-13 11:23:02.0  )
బీచ్‌లో ఆ పని చేస్తూ కెమెరాకు చిక్కిన నయన్, షారుక్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, నయనతారా జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘జవాన్’. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ శవేగంగా జరుగుతోంది. అయితే ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ‘జవాన్’ పై అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

షూటింగ్‌లో భాగంగా సముద్రం మధ్యలో భారీ షిప్‌పై ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇందులో నయన్‌, షారుక్ డ్యూయెట్ చేస్తున్నారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియోను ఎవరో తీసి సోసల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి: పవన్ కళ్యాణ్ బద్రీ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

కాస్టింగ్ కౌచ్‌ అనుభవం.. ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది

Advertisement

Next Story