లైవ్‌లోనే విడాకులు ప్రకటించిన యాంకర్.. ఇప్పుడే ఎందుకీ నిర్ణయం?

by sudharani |
లైవ్‌లోనే విడాకులు ప్రకటించిన యాంకర్.. ఇప్పుడే ఎందుకీ నిర్ణయం?
X

దిశ, సినిమా : ఫాక్స్ న్యూస్ యాంకర్ జూలీ లైవ్‌లోనే విడాకుల గురించి అనౌన్స్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వాలెంటైన్స్ డే ముందు ఇలాంటి ప్రకటన చేయడంపై ఆందోళన చెందుతున్నారు అభిమానులు. పైగా వాలెంటైన్స్ సెగ్మెంట్‌లోనే ఇలాంటి న్యూస్ చెప్పడంతో ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. 2009లో ఆండ్రూ సన్సోన్‌ను పెళ్లి చేసుకున్న ఆమె.. 'F**k Valentine's Day' అంటూ హోస్ట్‌కు రిప్లయ్ ఇవ్వడం విశేషం. తన జీవితంలో తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదేనని, కంగ్రాట్స్ చెప్పబోయే అందరికీ ముందుగానే థాంక్స్ అని చెప్పేసింది.

Next Story

Most Viewed