- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్తతో విడాకులు తీసుకున్న ఐదు నెలలకే.. నిహారిక ప్రేమ లేక.. ఎవరికో తెలుసా? పోస్ట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: నాగబాబు కూతురి నిహారిక మొదట యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికి మంచి గుర్తింపు వచ్చింది. ఆమె పలు సినిమాల్లోనూ హీరోయిన్‌గా చేసింది. అలాగే 2020లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరు కొద్ది బాగానే ఉన్నారు. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఏప్రిల్‌లో నాంపల్లి కోర్ట్‌లో విడాకులకు అప్లై చేశారు. వీరిద్దరికి జూన్‌లో డైవర్స్ మంజూరయ్యాయి. ఈ విషయం నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేసి అందరికీ షాకిచ్చింది. ఇక అప్పటి నుంచి మెగా డాటర్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే గత కొద్ది రోజుల నుంచి మెగా డాటర్ ఏది పెట్టినా సోషల్ మీడియా షేక్ అవుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం నిహారిక నిర్మాతగా మారి పలు వెబ్‌సిరీస్‌లు, ఓ సినిమా తెరకెక్కించే పనిలో ఉంది. తాజాగా, నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తనకు అత్యంత ఇష్టమైన వారికి.. అంతే కాకుండా తన జీవితంలో ప్రేరణగా నిలిచిన వారందరికీ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. వారితో గడిపిన క్షణాలు తన జీవితంలోనే ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. ఆ ఒక్క వీడియోలోనే అందరూ వచ్చేలా పోస్ట్ చేసింది. వీడియోతో పాటు ‘లవ్ లెటర్ టూ ఆల్ మై ఏంజెల్స్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అందులో లావణ్య, శ్రీజ, వితిక షేర్, మౌనల్, జ్యోతిరాయ్, నిహారిక తల్లి పలువురు ఉన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు హార్ట్ సింబల్‌ను షేర్ చేస్తున్నారు.