''Rangamarthanda'' నుంచి అదిరిపోయే ఫస్ట్ సింగిల్

by sudharani |   ( Updated:2024-06-29 15:42:26.0  )
Rangamarthanda నుంచి అదిరిపోయే ఫస్ట్ సింగిల్
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్‌లో.. ప్రకాశ్ రాజ్, రమ్మకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, అలీ రేజా, ఆదర్స్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ తదితరులు నటిస్తున్న సినిమా 'రంగమార్తాండ'. రంగస్థల నటీనటులు జీవితాన్ని ఆధారం చేసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్స్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.

''నేనొక నటుడ్ని'' అంటూ మెగాస్టార్ చిరంజీవి వాయిస్‌తో మొదలైన ఈ టీజర్ అత్యంత అద్భుతంగా కొనసాగింది. ''రంగమార్తండ'' సినిమాలోని ఫస్ట్ సింగిల్ గిప్స్ చిరు తనదైన శైలిలో చెప్తుంటే.. అది వినే ప్రతీ నటుడికి తన కోసమే రాశారని భావించేలా లక్ష్మీ భూపతి ఎంతో అర్థవంతంగా రచించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది.

Click Here For Video Post..

Advertisement

Next Story