- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
X
దిశ, వెబ్‌డెస్క్: మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంభాల సమూహం మధ్యలో ఇటలీలోని టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్‌లో విరి వివాహం వైభవంగా జరిగింది. పూర్తి హించు సంప్రదాయ పద్ధతిలో వరుణ్, లావణ్య పెళ్లి చేసుకున్నారు. వారు తమ పెళ్లికి మనీష్ మల్హోత్రా దుస్తులను ధరించారు. లావణ్య రూబీ-ఎరుపు కాంచీపురం చీరను ధరించగా, వరుణ్ క్రీమ్-గోల్డ్ షేర్వాణిని ధరించాడు. కాగా ఈ వివాహ వేడుకకు లావణ్య త్రిపాఠి దగ్గరి బందువులతో పాటుగా.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇతర మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాగా వరుణ్, లావణ్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Advertisement
Next Story