- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో.. ప్రభాస్‌కు ఆ పాడు అలవాటు కూడా ఉందా..?
దిశ, వెబ్‌డెస్క్ : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బహుబలి సినిమాతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ రెబల్ స్టార్. ఇక ఈ నటుడికి సంబంధించిన పెళ్లి వార్తలు ఎప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
అంతే కాకుండా ఈ మధ్య అన్ స్టాపబుల్ షోకు హాజరైన తర్వాత ప్రభాస్‌కు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది.కాగా, తాజగా ప్రభాస్‌కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అదేమిటంటే, ప్రభాస్‌కు ఓ పాడు అలావాటు ఉందంట. అది ఏమిటంటే?
అయితే ప్రభాస్ ఈ మధ్య అస్సలేం బాగా లేడు, డల్ అయిపోయాడు, అంటూ ఆయన ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే ప్రభాస్ టాలీవుడ్ నుంచి బాలీవుడికి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో హెవీ వర్క్ అవుట్స్ చేస్తున్నాడంట. అంతే కాకుండా ఎప్పుడు రుచికరమైన వంటలతో కడుపు నిండ తినే డార్లింగ్ ఇప్పుడు, డైట్ కంట్రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందువల్లనే ప్రభాస్ చాలా మారిపోయారు. అసలు ఆయన ఎవరు ఏది చెప్తే అది విని, అదే ఫాలో అవుతాడు. ప్రభాస్‌కు ఆ పాడు అలవాటు ఎక్కువగా ఉంది అంటూ, ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.