- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కల్కి మూవీలో క్రెడిట్ మొత్తం బుజ్జి కారుకే ఇస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్
దిశ, సినిమా : 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'మహానటి' వంటి సూపర్‌హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ తాజాగా కల్కి '2898 AD' మూవీని డ్రైరెక్ట్ చేసాడు. రూ. 600 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ బజ్‌ను క్రియోట్ చేసింది. భారతీయ పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ డ్రామా అని దర్శకుడు నాగ్ గతంలో ప్రకటించారు దీనితో అంచనాలు భారీగా ఉన్నాయి.
‘కల్కి’ 2898 AD లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు థియేటర్స్‌లో విడుదలైంది. ఈ మూవీలో విష్ణువు పదవ అవతారంగా చెప్పబడే 'కల్కి' అవతారాన్ని నాగ్ అశ్విన్ చూపించారు.
అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా హాళ్ల బయట అభిమానులు సందడీ చేస్తున్నారు. బొమ్మ హిట్ సూపర్ హిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు లు పెడుతున్నారు. కొంత మంది అయితే, తీన్మార్ స్టెప్పులతో వేస్తూ విజిల్స్ చేస్తున్నారు. ఈ మూవీ చూసిన ప్రతి యొక్కరూ క్రెడిట్ మొత్తం బుజ్జి కే ఇస్తున్నారు. అదేనండి ప్రభాస్ కారు. దాదాపు రూ.7 కోట్లు ఖర్చు చేసి మరి కోయంబత్తూరులో దీన్న తయారు చేపించారు. మరి ఇంత పెట్టిన బుజ్జికి ఆ మాత్రం క్రెడిట్ ఇవ్వాలి కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.