- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదిరిపోయిన ఎన్టీఆర్ ఫ్యాన్ మేడ్ పోస్ట్.. ‘దేవర’ స్టిల్ వైరల్
X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘దేవర’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, సైఫ్ అలీఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో దేవరపై ఆసక్తిని పెంచాయి. దీంతో ఈ చిత్రం నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ దేవరకు సంబంధించిన స్టిల్‌ను AI గ్రాఫిక్స్‌తో ఎడిట్ చేశారు. అందులో మండే మంటల్లో ఎన్టీఆర్ ఫొటో కనిపిస్తుంది. దీంతో అది చూసిన కొంత మంది నెటిజన్లు ఇదెక్కడి మాస్ ఎడిట్ పిక్ రా మావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Advertisement
Next Story