Elle Fanning: ఆ వయసులో సెక్సీగా లేనని రిజెక్ట్ చేశారు.. అవమానం తట్టుకోలేకపోయా..

by Nagaya |   ( Updated:2023-06-07 14:27:49.0  )
Elle Fanning: ఆ వయసులో సెక్సీగా లేనని రిజెక్ట్ చేశారు.. అవమానం తట్టుకోలేకపోయా..
X

దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ నటి ఎల్లే ఫాన్నింగ్.. 16ఏళ్ల వయస్సులో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ అనుభవాలపై ఓపెన్ అయిన బ్యూటీ.. ‘తండ్రి-కూతురు మధ్య జరిగే కామెడీ స్టోరీ. దానికి కాస్త గ్లామర్ కూడా అవసరమే. దీంతో నా యుక్త వయస్సు బాగా సెట్ అవుతుందని నన్ను సెలక్ట్ చేశారు. అయితే ఏమీ జరిగిందో నాకు తెలియదు. షూటింగ్ మొదలుపెడతామనే ఒక వారంలో నన్ను రిజెక్ట్ చేసినట్లు నిర్మాతలు తెలిపారు. కారణం అడిగినా ఎవరూ చెప్పలేదు. ఆ షాకింగ్ వార్త నన్ను కొంతకాలం ఒత్తిడికి గురిచేసింది. అయితే కొన్నాళ్ల తర్వాత సినిమాకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు అసలు విషయం చెప్పారు. బయట నేను తెరపై కనిపించేంత సెక్సీగా లేకపోవడమే ఇందుకు కారణమట’ అంటూ పలు విషయాలను ప్రస్తావించింది.

Also Read: అవి పెంచుకోవడానికి జిమ్‌లో హార్డ్ వర్క్ చేస్తున్న Samantha.. వీడియో వైరల్

Also Read..

Sri Reddy: టైట్ అవుట్‌ఫిట్‌లో జిమ్ చేసిన శ్రీ రెడ్డి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

Advertisement

Next Story