Blockbuster Films: దసరా-దీపావళికి సినీ లవర్స్‌కు పండగే.. అక్టోబరులో ప్రేక్షకులను అలరించే బ్లాక్ బస్టర్ చిత్రాలివే?

by Anjali |
Blockbuster Films: దసరా-దీపావళికి సినీ లవర్స్‌కు పండగే.. అక్టోబరులో ప్రేక్షకులను అలరించే బ్లాక్ బస్టర్ చిత్రాలివే?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం కొరటాల తెరకెక్కించిన దేవర చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది. మరోవైపు సత్యం సుందరం ప్రేక్షకుల హృదయాల్ని కట్టిపడేస్తుంది. ఇక దసరా-దీపావళికి వచ్చే సినిమాల గురించి మాట్లాడుకున్నట్లైతే.. సినీ లవర్స్ కు పండగే అని చెప్పుకోవచ్చు. పైగా అప్పుడు హాలీడేస్. ఈ పండగల్లో జనాల్ని అలరించే విభిన్న కథా చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం..

అక్టోబరు నెలలో బాక్సాఫీసును షేక్ చేసే చిత్రాలు..

చిట్టిపొట్టి చిత్రం -3 వ తారీకున రిలీజ్ అవ్వనుంది.

శ్వాగ్ చిత్రం- 4 వ తేదీన విడుదల

కలి సినిమా- 4 వ తేదీన విడుదల

వేట్టెయాన్ - 10 వ తారీకున రిలీజ్

విశ్వం చిత్రం-11 వ తేదీన విడుదల

జిగ్రా సినిమా - 12 వ తేదీన విడుదల

గ్యాంగ్‌స్టర్ చిత్రం- 25 వ తారీకున రిలీజ్

లక్కీ భాస్కర్ చిత్రం- 31 వ తేదీన విడుదల

మెకానిక్ రాకీ సినిమా- 31 వ తేదీన విడుదల

జీబ్రా సినిమా- 31 తేదీన రిలీజ్

అమరన్ - 31 తారీకున విడుదల

బఘీర చిత్రం -31 వ తారీకున విడుదల కానున్నాయి.

Next Story

Most Viewed