- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
2022 లో డబ్బింగ్ సినిమాలదే హవా !
X
దిశ, వెబ్ డెస్క్ : ఈ ఏడాది 2022లో కన్నడ నుంచి 'కేజీఎఫ్ 2', తమిళం నుండి 'బీస్ట్', 'పొన్నియన్ సెల్వన్ – 1 సినిమాలు తెలుగులోకి వచ్చాయి. హిందీ నుంచి 'బ్రహ్మాస్త్ర' సినిమా, హాలీవుడ్ నుంచి 'అవతార్ 2' సినిమాలు వచ్చాయి..ఈ సినిమాలు మొదటి రోజు ఒక రేంజులో వసూళ్ళు చేసాయి. " కాంతార " లాంటి సినిమా కూడా తెలుగులో..మొదటి రోజు రూ. 4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసాయి. ఈ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి సినిమాలుసూపర్ హిట్ అయ్యాయి.
1.కేజీఎఫ్ 2 - రూ. 31 కోట్లు కలెక్ట్ చేసాయి.
2. పొన్నియన్ సెల్వన్ : రూ. 5.5 కోట్లు కలెక్ట్ చేసాయి.
3 . బీస్ట్ - రూ. 9 కోట్లు కలెక్ట్ చేసాయి.
4. బ్రహ్మాస్త్ర – రూ. 7 కోట్లు కలెక్ట్ చేసాయి.
5.అవతార్ 2 - రూ. 13.65 కోట్లు చేసాయి.
Also Read..
2023 ఆస్కార్ రేసులో కాంతారా.. RRR గట్టి పోటీ తప్పేట్లు లేదుగా..!
Advertisement
Next Story