- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జబర్దస్త్ వర్ష రాత్రి సమయంలో అలాంటి పనులు చేస్తుందా?
దిశ, సినిమా : జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్న వారిలో వర్ష ఒకరు. ఈమె కమెడియన్ ఇమ్మాన్యుయెల్‌తో స్కిట్స్ చేస్తూ పాపులర్ అయ్యింది. అంతేకాకుండా వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు , తెరపై లవర్స్‌లా కనిపిస్తూ వీరు చేసే సందడి మాములుగా ఉండదు. ఈ జంటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. షో చూస్తున్నప్పుడు వీరి స్కిట్ కోసం ఎదురు చూసేవార కూడా లేకపోలేదు. అంతలా వీరు పాపులారిటీ సంపాదించుకున్నారు.
కాగా,వీరి స్కిట్‌కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో వర్ష చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. అసలు విషయంలోకి వెళ్లితే.. స్కిట్‌లో వర్ష భర్త రియాజ్. ఆయన అర్ధరాత్రి 12 తర్వాత పెద్దగా మారిపోతాడు. ఈ క్రమంలో తాను చిన్నగా ఉన్నప్పుడు వర్ష వద్దకు వెళ్లి మనం శోభనం చేసుకుందాం అని అడగ్గా దానికి వర్ష నో చెబుతుంది. దీంతో రియాజ్ నేను రాత్రి 12 దాటితే పెద్దగా అయిపోతాను అంటూ తన సీక్రెట్ బయటపెడతాడు. అలా నైట్ 12 కాగానే, రియాజ్ కాస్త ఇమ్మాన్యుయెల్ అవుతాడు. దీంతో వర్ష తన భర్తను హగ్ చేసుకుంటుంది.
ఇక తర్వాత బయటకు వచ్చిన వర్షను చూసిన భర్త ఏం చేస్తున్నావు లోపల అంటూ గట్టిగా అరుస్తాడు. మీకోసమేనండి రెడీ అయ్యాను అంటూ తెలుపుతంది. దీంతో ఇమ్మాన్యూయెల్ తన సీక్రెట్‌తో వర్షను కాల్చే ప్రయత్నం చేయగా, వర్ష తన పైట తీసి అబ్బా ఇక్కడ కాల్చండి, అక్కడకాల్చండి అంటూ రోమాంటిక్‌గా చెబుతుంది. దీంతో ఇమ్మాన్యుయెల్ నేను ఏం చేస్తున్నా అనుకుంటున్నావు, సిగరెట్ తాగుతున్నా, కాఫీ ఏం తాగుత లేను అంటూ చెబుతారు. ప్రస్తుతం ఈ స్కిట్ అందరినీ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన కొందరు ఏంటీ వర్ష రాత్రి సమయంలో సిగరెట్‌తో కాల్చుకునే అలవాటు ఉందా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.