Samantha ఆడుకుంటున్న ఆ పిల్లలు ఎవరో తెలుసా?

by samatah |   ( Updated:2023-08-08 07:29:47.0  )
Samantha ఆడుకుంటున్న ఆ పిల్లలు ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఈ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెకేషన్ ఏంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత,ప్రతీ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటుంది. అంతే కాకుండా ఎప్పుడూ నెట్టింట్లో ఏదో ఒక ఫొటో షేర్ చేస్తూ ఉంటుంది.అయితే తాజాగా సామ్ ఇద్దరు క్యూట్ పిల్లలతో దాగుడు మూతలు ఆడుకుంటూ, సరదాగా ఆటపట్టిస్తుంది. ఆ ఫొటోస్‌ను సామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఆ పిల్లలు ఎవరని, నెట్టింట్లో తెగ చర్చ జరుగుతుంది.

అయితే వారు సమంత జిగిడి దోస్తులైన రాహుల్, చిన్మయి పిల్లలంట. సమంత వారితో ఆడుకోవడానికి ఏకంగా వాళ్ల ఇంటికి వెల్లి టైం స్పెండ్ చేసిందంట. చిన్మయి – రాహుల్ గత సంవత్సరం జూన్ లో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే .దృక్తా – సర్వాస్ అని చాలా మంచి పేరును పెట్టుకొచ్చారు . కాగా రీసెంట్గా సమంత చిన్మయి వాళ్ళ ఇంటికి వెళ్లి పిల్లలతో సరదాగా ఆటలాడుకుంది . తనకి సంబంధించిన వీడియోలను తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో సమంతకి చిన్నపిల్లలు అంటే ఎంత ఇష్టమో అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

Read More: నాగచైతన్య ఆ హీరోయిన్‌తో బెడ్‌ వరకు వెళ్లడం వల్లే సమంత విడాకులు తీసుకుందా?

Advertisement

Next Story

Most Viewed