- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కింగ్ నాగార్జున, అనుష్క మధ్య రిలేషన్ ఎక్కడ మొదలైందో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున - అనుష్క కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు జనాలను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. వెండితెరపై వీళ్ల జోడికి మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ దాదాపు ఆరడజనుకు పైగా సినిమాల్లో నటించారు. ‘‘సూపర్, డాన్, కింగ్, కేడీ, రగడ, డమరుకం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి, ఓం నమోం వెంకటేశాయ’’ వంటి చిత్రాల్లో అలరించారు. దీంతో అప్పట్లో అనుష్క.. నాగార్జునతో రిలేషన్ మెయింటెన్ చేస్తోందని కూడా వార్తలు వచ్చాయి. పైగా ఈ హీరో ఏం చెప్పినా అనుష్క తప్పకుండా ఆ మాట వింటుందట.
దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఎప్పుడు? ఎక్కడ? స్టార్ట్ అయ్యిందనే విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే, ‘సూపర్’ సినిమా షూటింగ్ టైంలో అనుష్క షూటింగ్‌లో కాస్త ఇబ్బంది పడుతున్న తీరును గమనించిన నాగ్.. తనకు బాగా సపోర్ట్ చేశారట. దగ్గరుండి నటన పరంగా శిక్షణ ఇప్పించి మరీ తన చిత్రంలో నటించేలా చేశారట. ఇక అప్పటినుంచి అనుష్క ఈ హీరోకు ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తూ.. నాగార్జునను ఫాలో అవుతూ ఉంటుందట.