సమంత బాధలో ఉంటే ఏమీ చేస్తుందో తెలుసా? విజయ్ కామెంట్స్ వైరల్

by Prasanna |   ( Updated:2023-09-20 05:55:14.0  )
సమంత బాధలో ఉంటే ఏమీ చేస్తుందో తెలుసా? విజయ్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన తాజా చిత్రం ‘ఖుషీ’ సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రం బృందం. హీరో విజయ్ దేవరకొండ, సమంత కూడా వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విజయ్. ‘సమంత బాధలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అని యాంకర్ విజయ్‌ని ప్రశ్నించారు. దీంతో ‘సమంత హ్యాపీగా ఉన్నప్పుడు నవ్వుతూ మనుషుల మధ్య ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు అందరికీ దూరంగా వెళ్లిపోతుంది. నో కాల్స్.. నో మెసేజ్. కనీసం తన నుంచి రిప్లై కూడా ఉండదు’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ప్రజంట్ ఈ వీడియో వైరల్ అవుతుంది.

Read More: గోల్డెన్‌ లెగ్‌ బ్యూటీ ఓవర్ యాక్షన్.. దర్శకులకు చిరాకు తెప్పిస్తుందట!?

Advertisement

Next Story