- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమెడియన్ Satya సినిమాల్లోకి రాకముందు ఏ పనులు చేసేవాడో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: జబర్దస్త్ కామెడీ షో ద్వారా తన నటనతో మంచి పేరు తెచ్చుకుని.. సినిమాల్లో కూడా సత్తా చాటాడు. ధన్‌రాజ్ టీంలో లావుగా ఉండే కమెడియన్ గా సత్య అందరికీ దగ్గరయ్యాడు. జబర్దస్త్ షో నుంచి తప్పుకుని.. స్వామి రారా సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో తన నటన అందర్నీ ఆకట్టుకుంది. దీంతో అందరూ తెలుగు ఇండస్ట్రీకి మంచి కమెడియన్ దొరికాడని అన్నారు. కెరీర్ మొదట్లో నితిన్ ద్రోణ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసాడు. ఆ సినిమా డైరెక్టర్ కరుణ కుమార్ తనను కమెడియన్‌గా మార్చేసాడని.. దానికి నితిన్ కూడా ఒప్పుకోవడంతో అలా తన సినీ ప్రయాణం మొదలైందని సత్య ఓ ఇంటర్యూలో చెప్పాడు. నటుడిగా మారిన తర్వాత కూడా ఆరేళ్ళ వరకు ఎలాంటి గుర్తింపు రాలేదని, ఆ సమయంలో వచ్చిన జబర్దస్త్ తనను నటుడిగా నిలబెట్టిందని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. జబర్దస్త్ షో కి నేను ఎప్పుడూ రుణపడే ఉంటానని సత్య పలు సందర్భాలలో చెప్పుకొచ్చాడు . స్వామి రారాలో ఆఫర్ వచ్చిందని, అది విడుదలైన తర్వాత తనకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాడు .స్వామి రారా తర్వాత వరస సినిమాలు అవకాశాలు రావడంతో జబర్దస్త్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చెప్పాడు.
Also Read: ‘Samajavaragamana’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన విడుదల..
పవన్ తో స్నేహం వల్ల త్రివిక్రమ్ కు ఇన్ని అన్ని కోట్లు లాభమా?