- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖుషి సినిమాలో నడుము సీన్ హైలైట్ అవ్వడానికి భూమిక ఏం చేసిందో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ హీరోగా.. ఎస్‌కే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’. ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఈ మూవీలో పవన్, భూమిక మధ్య గొడవ, రొమాంటిక్ సన్నివేశాలు అభిమానులను ఎంతలా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఖుషి’ సినిమా అని పేరు వినిపించగానే అందరికీ గుర్తొచ్చేది ముందు భూమిక నడుము సీన్. అయితే ఈ నడుము సన్నివేశం వెనక ఓ రహస్యం ఉంది. నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ ఈ సీన్ తెరకెక్కించే సమయానికి నీ నడుము చాలా షైనింగ్‌గా కనిపించాలి. చూస్తే తళతళ మెరవాలని ఈ చిత్రం డైరెక్టర్ అన్నారట. దీంతో హీరోయిన్ ఓ ప్రత్యేకమైన సోఫ్‌తో నడుముని చాలా సేపు వాష్ చేసిందట. ఇక డైరెక్టర్ షూట్ చేసే టైమ్‌కి భూమిక నడుము మెరిసిపోయిందట. ‘‘భూమిక నడుము రహస్యం పియర్స్ సోపా?’’ అంటూ జనాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Read More..
‘భోళా శంకర్’ లో శ్రీముఖితో ఆ సీన్ (వీడియో).. రజినీ కాంత్‌ను చూసి నేర్చుకోమంటున్న నెటిజన్లు