- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామ్ గోపాల్ వర్మ విడాకుల వెనుక ఇంత పెద్ద రహస్యం ఉందా?
దిశ, వెబ్డెస్క్ : రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాదాలకు కేరఫ్ అడ్రస్ ఆయన. వివాదాలు సృష్టించడమే కాదు వాటిని వివరించడంలో కూడా ఆయనకు మించిన తోపులేరన్నది తన అభిమానుల వాదన. ఇక ఎప్పుడూ ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసే,వర్మకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే రామ్ గోపాల్ వర్మ, తన భార్య రత్నకు విడాకులు ఇవ్వడానికి ఓ పెద్దకారణం ఉన్నదంట అది ఏమిటంటే?
వర్మ క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తిస్తాడో ఎవ్వరికీ తెలియదు. అయితే ఆయన గతంలో కూడా అలానే ఉండే వాడంట. ప్రతి రోజు వర్మ చేసే పనులు చూసి తన భార్యకు విసుగు వచ్చేదంట. ఆమె ఇంటికి రాగానే ఆయన చేసిన పనులకు అరిచేదంట, ఎంత గట్టి అరిచినా, తిట్టినా, వర్మ మాత్రం సైలెంట్గా ఉండేవాడంట. లేకపోతే బయటకు వెళ్లేవాడంట. దీంతో ఆసైలెంట్ భరించలేని రత్న వర్మను కాలర్ పట్టుకొని గట్టిగా అడిగిందంట. అయినా వర్మ సైలెంట్గా, అక్కడ ఏం జరుగుతలేదు అన్నట్లు బిహేవ్ చేయడంతో జుట్టుపట్టుకొని కొట్టిందంట. ఇక సంఘటనను వర్మ తండ్రి చూడటంతో, రత్నను బెదిరించాడంట. తర్వాత కూడా వీరిద్దరు ఇలానే కొట్టుకోవడంతో,ఇలా కొట్టుకుంటు ఉండటం కన్నా విడిపోవడం బెటర్ అని విడాకులు తీసుకున్నట్లు సమాచారం.
Also Read..
పవిత్ర, నరేష్ పెళ్లి.. ఘట్టమనేని ఫ్యామిలీలోకి మరో వారసుడు వచ్చినట్లేనా?