సీమంతంలో ఉపాసన ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలుసా?

by samatah |   ( Updated:2023-04-25 09:14:41.0  )
సీమంతంలో ఉపాసన ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్, ఉపాసన పెళ్లైన పది సంవత్సరాల తర్వాత వారు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలసిందే. దీంతో మెగా ఇంట్లో, మెగా ఫ్యామిలీ అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడెప్పుడు మెగా వారసున్ని చూడాలా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఉపాసన తల్లి కాబోతుంది అని ప్రకటించినప్పటి నుంచి ఆమెకు సంబంధించిన ప్రతీ చిన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా, ఇటీవల ఉపాసన శ్రీమంతం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ శ్రీమంతం ఫోటోలు ప్రస్తుం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ఆమె పిక్ కలర్ గౌన్‌తో ఎంతో అందంగా కనిపించింది. దీంతో ఇప్పుడు ఆమె డ్రెస్‌పై జోరుగా చర్చనడుస్తుంది.

ఉపాసన ధరించిన ఆ పింక్ కలర్ గౌను నీడిల్ థ్రెడ్ బ్రాండ్ కు చెందినది. దాని ధర దాదాపు 1102 డాలర్స్,అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.90,471.చాలామంది ఆ ధర తెలిసి షాక్ అవుతున్నారు.

Also Read:..

ఉపాసన ఆడ బిడ్డకు జన్మనివ్వబోతుందా?

Advertisement

Next Story

Most Viewed