- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
VarunLav : మెగా కపుల్ వరుణ్-లావణ్య మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి చేసుకుని బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బాయ్ చెప్తున్నారు. అలాగే ఏజ్‌తో సంబంధం లేకుండా ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటారు. అయితే మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి 2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమాతో ప్రేమలో పడ్డారు. ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. సడెన్‌గా ఇటీవల జూన్ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చారు. ఈ ఫొటోలు వైరల్‌గా మారడంతో వీరిద్దరికి సంబంధించిన వార్తలు ఎన్నో వచ్చాయి. ఈ జంట మొదటిసారి కలుసుకున్న ప్లేస్ ఇటలీలో నవంబర్ 1న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీ మొత్తం అక్కడి చేరుకుని గ్రాండ్‌గా వారి పెళ్లి జరిపించారు. అలాగే అక్కడ పలు ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తున్నారు.
వరుణ్ పెళ్లి కార్డ్ వచ్చినప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి సంబంధించిన పలు ఫొటో నెట్టింట రచ్చ చేస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. వరుణ్-లావణ్య రిసెప్షన్ హైదరాబాద్‌లో నవంబర్ 5న టాలీవుడ్ సెలబ్రిటీల మధ్య జరగనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, వరుణ్-లావణ్యకు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య కేవలం 11 నెలల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. వరుణ్- జనవరి19 1990లో జన్మించగా.. లావణ్య త్రిపాఠి డిసెంబర్ 15, 1990లో పుట్టింది. అయితే దీన్ని బట్టి చూసుకుంటే విరి మధ్ కేవలం 11 నెలల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు అర్థమవుతోంది. దీంతో ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ సండర పడిపోతున్నారు.
Read More: ప్రేక్షకులను ఫూల్స్ చేసిన స్టార్ హీరోల చిత్రాలివే?