- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిహారిక విడాకుల వల్ల నాగబాబుకు ఎంత లాస్ వచ్చిందో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక-వెంకట చైతన్య విడాకుల వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. జనాలందరూ ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. నిహారిక సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయి కాబట్టి జొన్నలగడ్డ కుటుంబంలో ఇమడలేపోయిందంటూ కొందరు.. ‘ పార్టీలు, వెకేషన్స్ అంటూ తరచూ స్నేహితులతో ఎంజాయ్ చేసే ఈ అమ్మాయికి సంప్రదాయం, కట్టుబాట్లు సెట్ కాలేకపోయాయి అంటూ మరికొందరు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. తన కుమార్తె జీవితమే ముఖ్యమని భావించిన నాగబాబు నిహారిక పెళ్లి అంత గ్రాండ్‌గా జరిపించారు. కానీ వీరు మూడేళ్లు కూడా కలిసి బతకలేకపోయారు. ఇదంతా పక్కన పెడితే, నాగబాబు వీరి పెళ్లి కోసం దాదాపు రూ.50 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ నిహారిక విషయంలో కాస్త బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక నిహారిక భరణం కింద రూ.100 కోట్ల వరకు తీసుకుంటుంది అని పుకార్లు వచ్చినప్పటికీ.. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం నిహారిక తన భర్త నుంచి భరణంగా ఒక్క రూపాయి కూడా వద్దని తెగేసి చెప్పిందట.