నాగచైతన్య రెండో పెళ్లిని అడ్డుకుంటుంది ఎవరో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-03-20 03:23:39.0  )
నాగచైతన్య రెండో పెళ్లిని అడ్డుకుంటుంది ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య, సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత విభేదాలు వచ్చి ఇద్దరు అఫీషియల్‌గా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల నాగచైతన్యకు రెండో పెళ్లి చేయాలని నాగార్జున అనుకుంటున్నాడని టాక్. దీంతో నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం చైతూ పెళ్లి చేసుకోకుండా అమల అడ్డుకుంటుందట. ఎందుకంటే అఖిల్‌కి పెళ్లి సంబంధం కుదరకుండా అఖిల్ పెళ్లి కాకుండా నాగచైతన్యకు రెండో పెళ్లి చేయొద్దని నాగార్జునను అడ్డుకుంటుందట. దీంతో ఈ విషయంపై ఇంట్లో వాళ్లతో గొడవపడి నాగచైతన్య కొత్త ఇల్లు కొనుకుని అందులో ఉంటున్నాడట. ప్రస్తుతం నాగచైతన్య సినిమాలతో బిజీగా ఉంటూనే తన లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.

Also Read..

Agent Movie: అఖిల్ కోసం ఆర్ఆర్ఆర్ హీరోస్ ఏమి చేయనున్నారు?

Advertisement

Next Story