చిరంజీవి నటించిన టీవీ సీరియల్ ఏదో తెలుసా?

by samatah |   ( Updated:2023-04-10 07:41:28.0  )
చిరంజీవి నటించిన టీవీ సీరియల్ ఏదో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన చిరు, అనతికాలంలోనే తన నటన, డ్యాన్స్‌తో యూత్‌లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే చిరు చిత్రపరిశ్రమలో అడుగు పెట్టేముందు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడంట.

సినిమా హీరోగా చేయాలనే కోరికతో చిరంజీవి వచ్చిన ప్రతీ అవకాశాన్ని చేజిక్కుంచుకునేవాడంట. అంతే కాకుండా ఆయన సినిమాల్లోకి రాకముందు, విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేశాడంట. అంతే కాదండోయ్ మన మెగాస్టార్ ఓ టీవీ డైలీ సిరియల్‌లో కూడా నటించాడంట.

చిరు ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో హిందీ సీరియల్ రజిని అనే డైలీ సీరియల్ లో నటించారట. ఈ సీరియల్ లో ఓ గెస్ట్ పాత్రని పోషించారట. అయితే ఆ తర్వాత కూడా కొన్ని ఎపిసోడ్స్ లో చిరంజీవి పాత్ర ఉందట.

ఇవి కూడా చదవండి: ‘ఆ ఒక్క మాట అని ఉంటే.. పవన్ కళ్యాణ్‌కు జైలు శిక్ష పడేది’ రేణు దేశాయ్ వైరల్ పోస్ట్

Advertisement

Next Story