550 సార్లు రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఏదో తెలుసా?

by samatah |   ( Updated:2023-05-21 10:09:01.0  )
550 సార్లు రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఏదో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏ సినిమా అయినా సరే ఒకటి లేదా రెండు సార్లు రిలీజ్ చేస్తుంటారు. కానీ ఓ సినిమా మాత్రం ఏకంగా 550 సార్లు రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏమిటని ఆలోచిస్తున్నారా? శివ రాజ్ కుమార్ నటించిన ఓం చిత్రం. ఇది 1995 సంవత్సరం మే 19న మొదటిసారి థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమాను ఆ తర్వాత 550 సార్లు రిలీజ్ చేశారట.దీంతో ఈ చిత్రం లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కి చరిత్ర క్రియేట్ చేసింది. ఉపేంద్ర డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రేమ చేశారు.

Also Read...

యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించిన ‘ఆదిపురుష్’ జై శ్రీరామ్..

Advertisement

Next Story

Most Viewed