Jr NTR: ఎన్టీఆర్, అనుష్క కాంబినేషన్‌లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా?

by samatah |   ( Updated:2023-05-31 10:11:06.0  )
Jr NTR:  ఎన్టీఆర్, అనుష్క కాంబినేషన్‌లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెపపాల్సిన పని లేదు. అయితే ఈ హీరో చాలా మంది టాలీవుడ్ భామలతో జతకట్టాడు. కానీ ఒక అనుష్కతో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వచ్చేదంట. అది ఏమిటంటే, గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమ దేవి సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.కానీ మూవీలోని పాత్రలను మాత్రం బాగా హైలెట్ అయ్యాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ పోషించిన గోనగన్నారెడ్డి పాత్ర ఇప్పటికీ తెలుగు ప్రజలు మర్చిపోరు. అయితే ఈ పాత్రకు ముందుగా, గుణశేఖర్ జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకుందాం అనుకున్నాడంట. కానీ ఎన్టీఆర్ అంతగా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో అల్లు అర్జున్‌కు ఈ అవకాశం వచ్చిందంట. ఇక అలా అనుష్క, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఈ మూవీ మిస్సైంది.

Read more:

Bhagavanth Kesari : బాలయ్య నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదేనా..!

ఓటీటీలో సందడి చేయనున్న ‘Ugram’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Advertisement

Next Story