- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కస్టమర్ కోసం బెడ్‌పై ఎదురు చూస్తున్న దిశాపటాని.. ట్వీట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ దిశా పటాని. మొదటి సినిమా డిజాస్టర్‌గా నిలిచిన ఈ అమ్మడుకి తెలుగులో అంతగా ఆఫర్లు దక్కలేదు. దీంతో బాలీవుడ్‌లో తన అదృష్టం పరీక్షించుకుంటోంది దిశా. సినిమాలు చేస్తూనే.. నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్న ఈ పొడుగు కాళ్ల సుందరి.. నెట్టింట తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతుంటుంది. పొట్టి పొట్టి బట్టలు ధరించి తన సెక్సీ ఫోజులతో, ఫొటోలతో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తన బోల్డ్ షోతో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొనే ఈ బ్యూటీ.. తాజాగా మరోసారి నెట్టింట వైరల్ అవుతుంది.
బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు.. దిశా పటాని లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసి ఓ బోల్డ్ ట్వీట్ పెట్టారు. ‘‘మంచం మీద ఆమె "రిచ్ బిలియనీర్ కస్టమర్" కోసం వేచి ఉంది’’ అంటూ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దిశా సైతం ఆ ఫొటోల్లో కైపెక్కించేలా ఉన్నది. బ్లాక్ బికినీలో సెక్సీ లుక్స్‌తో బెడ్‌పై ఒరిగిపోయి మతిపోయేలా ఫోజులు పెట్టింది. ఆ ఫొటోలకు ఉమైర్ సంధు పెట్టిన క్యాప్షన్ సెట్ కావడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం వ్యంగంగా స్పందించడం గమనార్హం.