- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సూర్యతో హాట్ బ్యూటీ ఫైట్.. వీడియో చూస్తే..

X
దిశ, సినిమా: ఇన్నాళ్లు అందాలతో నెట్టింట హల్ చల్ చేసిన హాట్ బ్యూటీ దిశా పఠానీ.. తాజాగా ఫైట్ సీక్వెన్స్‌తో సోషల్ మీడియా అటెన్షన్ క్యాచ్ చేసింది. త్వరలో స్టార్ హీరో సూర్యకు జోడిగా ‘కంగువ’ సెట్స్‌లో జాయిన్ కానున్న బ్యూటీ.. యాక్షన్ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ‘దిశ టైగర్ ష్రాఫ్ ఎక్స్ లవర్ అని మరిచిపోవద్దు.. అందుకే స్టంట్స్ కామన్’, ‘కంగువలో అదరగొట్టేసేలా ఉందే’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read: వేసవిలో ఈ మసాలా దినుసులు తినాలా? వద్దా?వంటింటి గృహిణులు తప్పక తెలుసుకోవాలి
Next Story