Disha Patani : ఫ్రంట్ - బ్యాక్ చూపిస్తూ దడ పుట్టిస్తున్న కల్కి బ్యూటీ

by Anjali |   ( Updated:2024-03-20 12:31:14.0  )
Disha Patani : ఫ్రంట్ - బ్యాక్ చూపిస్తూ దడ పుట్టిస్తున్న కల్కి బ్యూటీ
X

దిశ, సినిమా: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దిశా పటాని. మొదటి చిత్రంలోనే ‘జియా జలే జలే’ అనే సాంగ్ లో గ్లామర్ ఒలకబోస్తూ.. తన అందంతో యువతను ఫిదా చేసింది. కానీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.

అటు చిత్ర షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోయడం ఆపడం లేదు. కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టేలా దిశా తాజాగా హాట్ ఫొటో షూట్ చేసింది. థైస్ షో తో కుర్రాళ్ల నుంచి ముసలి వారిని సైతం మంత్ర ముగ్దల్ని చేస్తుంది. దిశా పటాని ఫ్రంట్ బ్యాక్, నాజుకు నడుము సొగసును సోషల్ మీడియాలో పంచుకోగా.. బోల్డ్ బ్యూటీని బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed