పింక్ గౌన్‌లో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ.. 'లో' దుస్తులు కనిపించేలా

by sudharani |   ( Updated:2022-08-21 13:37:45.0  )
పింక్ గౌన్‌లో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ.. లో దుస్తులు కనిపించేలా
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ దిశా పటానీ బోల్డ్ ఫొటో షూట్‌ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియాతో భారీ ఫాలోయింగ్ పెంచుకుంటున్న నటి.. ఎప్పటికప్పుడూ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే టూ పీస్ బికినీ, క్లీవేజ్ షో చేస్తున్న నటి.. తాజాగా 'లో' దుస్తులు కనిపించేలా బాడీకాన్ డ్రెస్‌తోపాటు లాంగ్ పింక్ కలర్ గౌన్‌లో దర్శనమిచ్చి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. 'దిశా.. బ్యూటీఫుల్.. ఆసమ్.. నీ గ్లామర్ రహస్యం ఏమిటి? అమితంగా ఇష్టపడే నీ ఫొటోల్లో ఇదొకటి' అంటూ పొగిడేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : కడుపులో బిడ్డతో.. నగ్నంగా పోజులిచ్చిన హీరోయిన్

Advertisement

Next Story