Disha Patani: టైట్ డ్రెస్‌లో హాట్ షో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్స్

by Hamsa |
Disha Patani: టైట్ డ్రెస్‌లో హాట్ షో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటాని ఇటీవల ‘కల్కి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ జూన్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే రిలీజ్ అయి మూడు వారాలు అయినప్పటికీ థియేటర్స్‌లో కల్కి మానియా తగ్గడం లేదు. కలెక్షన్స్ పరంగా ఈ మూవీ రూ. 1000 కోట్లకు పైగానే రాబట్టి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది.

ఇక దిశా పటాని ఇందులో కీలక పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులతో షేక్ చేస్తోంది. తన ఫొటోలతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. తాజాగా, దిశా పటాని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా టైట్ డ్రెస్‌లో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఇందులో బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఉప్పొంగే ఎద అందాలతో రచ్చ చేసింది. ఇక వాటిని చూసిన వారు స్టన్నర్, అడోరబుల్, బ్యూటిఫుల్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రజెంట్ అమ్మడు ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

(Video Link Credits To Disha Patani Instagram Channel)

Advertisement

Next Story

Most Viewed