- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > గాసిప్స్ > 40 ఏళ్ల తర్వాత తెలుగులో పూర్తి బ్లాక్ అండ్ వైట్ మూవీ ‘గ్రే’ .. డెరెక్టర్ రాజ్ ముదిరాజ్
40 ఏళ్ల తర్వాత తెలుగులో పూర్తి బ్లాక్ అండ్ వైట్ మూవీ ‘గ్రే’ .. డెరెక్టర్ రాజ్ ముదిరాజ్
by Javid Pasha |
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రా పోరీ సినిమాతో యూత్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజ్ ముదిరాజ్. ఇక డైరెక్టర్ గానే కాక యాక్టర్ గా కూడా ఆయన తన సత్తా చాటారు. ప్రస్తుతం ఆయన ‘గ్రే’ అనే ఓ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన దిశ టీవీతో ‘గ్రే’ మూవీ గురించి తన అనుభవాలను పంచుకున్నారు. 40 ఏళ్ల తర్వాత పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ లో వస్తున్న మూవీ ‘గ్రే’ అని ఆయన చెప్పారు. ‘గ్రే’ మూవీ ఒకప్పటి హిచ్ కాక్ మూవీలను తలపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ‘గ్రే’ మూవీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే దిశ టీవీతో జరిపిన ఆయన పూర్తి ఇంటర్వ్యూ చూడాల్సిందే.
Advertisement
Next Story