ఆ హీరోయిన్‌కు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తల్లి.. పైసలు కూడగట్టేందుకు

by sudharani |   ( Updated:2022-08-10 09:16:49.0  )
ఆ హీరోయిన్‌కు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తల్లి.. పైసలు కూడగట్టేందుకు
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ హన్సికా మొత్వాని చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసింది. 'షకలక భూమ్ భూమ్' వంటి పాపులర్ టీవీ షోస్ ద్వారా బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. 12ఏళ్ల వయసులో 'కోయి మిల్ గయా' చిత్రంలో హృతిక్ రోషన్ ఫ్రెండ్‌గా కనిపించింది. ఆ తర్వాత 'ఆప్ కా సుర్రూర్' ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన భామ అందరికీ షాక్ ఇచ్చింది. నాలుగేళ్లలోనే అంత పెద్దగా కనిపించడంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో హన్సిక యుక్తవయసుకు వచ్చిన అమ్మాయిలా కనిపించేందుకు.. తల్లి మోనా మొత్వాని హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చిందనే టాక్ వినిపించింది. పైగా మోనా డెర్మటాలజిస్టు కావడంతో ఈ వాదనల్లో నిజం లేకపోలేదని అనిపించినా.. ఈ విషయంపై ఎప్పుడూ ఎలాంటి కామెంట్ చేయలేదు బ్యూటీ. అయితే డబ్బులు సంపాదించేందుకు ఇంత పని చేస్తారా? అని విమర్శించిన వారు లేకపోలేదు.

'సెక్సీ బాంబ్'.. మరింత మత్తుగా బ్యాక్ అందాలు ప్రదర్శించిన ఈషా

ఆ నటి మాజీ భర్తతో హీరోయిన్ ప్రేమాయణం.. బ్రేకప్‌తో అన్నీ బట్టబయలు..

Advertisement

Next Story