- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్ కారణంగానే సిద్దార్థ్ జీవితం నాశనం అయిందా?
X
దిశ, సినిమా: స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న వారిలో నటుడు సిద్ధార్థ్ ఒకరు. భాషతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ మంచి హిట్ కొట్టి చాలా కాలం అయిపోయింది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే సిద్దార్థ్, సమంత గురించి గతంలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. కొన్ని కారణాల వల్ల వీరి పెళ్లి ఆగిపోయిందని వార్తలు వినిపించాయి. వాటిలో నిజమెంత ఉందో తెలియనప్పటికీ.. సిద్ధార్థ్ కెరీర్ నాశనం కావడానికి కారణం సామ్ అంటూ టాక్ నడుస్తుంది. సిద్ధు ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని.. అందుకే ఆయన కెరీర్ ఇలా దెబ్బతిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Advertisement
Next Story