- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సానియా మీర్జా-షోయబ్ మాలిక్ డివోర్స్‌కు ఆ టాలీవుడ్ స్టార్ హీరో కారణమా?
దిశ, సినిమా: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2010 లో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి ఇజాబ్ అనే కుమారుడు కూడా జన్మించాడు. గత కొంత కాలంగా సానియా పాకిస్థాన్‌లో కంటే ఇండియాలోనే ఎక్కువగా ఉండటం, వారి ఇన్‌స్టాగ్రామ్‌ల్లో వీరిద్దరు ఉన్న ఫొటోలు డిలీట్ చేయడం.. ఇవి జనాలకు కాస్త సానియా- షోయబ్ డివోర్స్ తీసుకోబోతున్నారంటూ హింట్ ఇచ్చినట్లు అయిపోయింది. సానియా-షోయబ్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది.
ఈ ప్రచారానికి అనుగుణంగానే వీరిద్దరు డివోర్స్ తీసుకున్నారంటూ సానియా మీర్జా తండ్రి అఫీషియల్ గా ప్రకటించారు. షోయబ్ మూడో పెళ్లి చేసుకున్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే సానియా-షోయబ్ విడిపోవడానికి ముఖ్య కారణం ఓ టాలీవుడ్ స్టార్ హీరో అంటూ తాజాగా ఓ వార్త ఫీల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. సానియా, ఆ హీరో గత కొంతకాలంగా క్లోజ్ గా ఉన్నారట. అంతేకాకుండా ప్రైవేటు పార్టీలు కూడా చేసుకున్నారట. ఈ కారణంగా షోయబ్.. సానియాను అనుమానించడం మొదలుపెట్టాడట. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు. ఇక సానియా ఫ్యాన్స్.. తను అలాంటిది కాదని ఈ పుకార్లను కొట్టిపారేస్తున్నారు. ఈ న్యూస్ వాస్తవమో అవాస్తమో తెలియదు కానీ ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.