- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
నాగబాబు వల్లే నిహారిక విడాకులు తీసుకుందా.. తెరపైకి కొత్త రహస్యం
దిశ, వెబ్‌డెస్క్ : మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పెళ్లై రెండు సంవత్సరాలు కూడా కాకముందే ఆమె వైవాహక బంధానికి స్వస్తి చెప్పింది. అయితే గత కొన్ని రోజుల నుంచి నిహారిక తన భర్త చైతన్యకు దూరంగా ఉంటుంది. త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఏన్నో వార్తలు వైరల్ అయ్యాయి. కాగా అవి రూమర్స్ అని కొందరు కొట్టిపారేస్తే, మరికొందరు నిజమేనంటూ చెప్పుకొచ్చారు.
కాగా, ఆ రూమర్సే నేడు నిజమై వారు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే నిహారిక విడాకుల అనంతరం ఎన్నో గాసిప్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?
నాగాబాబు వల్లే నిహారిక విడాకులు తీసుకుందంట. చిన్నప్పటి నుంచి ఏది అడిగా కాదనకుండా.. అల్లారు ముద్దుగా పెంచాడు. ఎక్కడ ఎవరితో ఎలా మెదలాలో తెలియజేయలేదు. ముఖ్యంగా అత్తవారింటికి వెళ్లిన తర్వాత పద్ధతిగా ఎలా నడుచుకోవాలో చెప్పలేదు. అందుకే ఆమె ఎలా ఉండాలో తెలియక విచక్షణారహితంగా అత్తవారింట్లో మెదిలింది. నాగబాబు గారాబం వల్లే నిహారిక విడాకులు తీసుకుందంటూ ఓ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
Also Read: నిహారికను చేసుకుంటే నీ బతుకు బస్టాండే.. పెళ్లికి మందే చైతన్యకు వార్నింగ్ ఇచ్చిన మెగా హీరో?