Dhoomam OTT Release : ‘ధూమమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ అప్‌డేట్..

by Anjali |
Dhoomam OTT Release : ‘ధూమమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ అప్‌డేట్..
X

దిశ, సినిమా: పవన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన తాజా చిత్రం ‘ధూమమ్’. ఫహాద్ ఫాజిల్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. థియేటర్లో అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. సమాచారం ప్రకారం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో‌లో జూలై 21న విడుదల కానుంది. అయితే దీనిపై చిత్ర బృందం, అమెజాన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read More..

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ రిలీజ్‌ డేట్‌..

Advertisement

Next Story

Most Viewed