- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అక్టోబర్ 21న 'ధమాకా' టీజర్.. మూవీ రిలీజ్ డేట్ కూడా..
by Hajipasha |

X
దిశ, సినిమా: మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతూ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న 'ధమాకా' మూవీ నుంచి టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ చిత్ర టీజర్‌ను అక్టోబర్ 21న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జయరామ్, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం రిలీజ్ డేట్ దీపావళి సందర్భంగా వెల్లడిస్తామని తెలిపారు.
Next Story