Guppedantha Manasu : జగతిని చంపడానికి మరో ప్లాన్ వేసిన దేవయాని,శైలేంద్ర

by Prasanna |   ( Updated:2023-10-02 09:05:09.0  )
Guppedantha Manasu : జగతిని చంపడానికి మరో ప్లాన్ వేసిన దేవయాని,శైలేంద్ర
X

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

జగతికి బుల్లెట్ తగలడం, ఆ తర్వాత రిషి జగతిని అమ్మ అని పిలవడం ఇలా కొనసాగుతుంది. దేవయాని జగతిని రెచ్చగొట్టి మాటలు అంటూ ఉంటుంది . ఏమి జరుగుతుందో ‘అది చూద్దాం అక్కయ్యా.. రిషి గుండెల్లో ఉన్న మీ స్థానం చెరిగిపోయే రోజు దగ్గరకు వస్తుంది.. చూస్తూ ఉండండి.. అని జగతి అంటుంది. ఇంతలో నర్స్ జ్యూస్ తీసుకుని వస్తుంది. ‘మేడమ్ జ్యూస్ తీసుకోండి..’ అని జగతికి ఇస్తుంది. జగతి దాన్ని తీసుకుని తాగుతూ ఉంటుంది.. దేవయానీ కోపంగా జగతినీ చూస్తూ ఉంటుంది. దేవయాని చూపు చూస్తుంటే.. శైలేంద్ర చెప్పిన ప్లాన్ ఇదే కావచ్చు అని తెలుస్తుంది. వాళ్లిద్దరూ మళ్లీ జగతిని చంపడానికి ప్లాన్ చేసినట్టే ఉంది. జగతి తాగబోతున్న జ్యూస్ వైపు.. జగతి వైపు.. దేవయాని చాలా కోపంగా చూస్తుంది. ఈ జ్యూస్ తాగి పైకి పో అంటూ ‘తొందరగా తాగి చావు అన్నట్లే ఉంది దేవయాని తీరు.

Next Story

Most Viewed