- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దేవర’ పోస్ట్ పోన్.. ఆ సినిమాలకి లైన్ క్లియర్!
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవర’. ఈ ఏడాది రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ఇది కూడా ఒకటి. సుమారు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా కాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ‘దేవర’ పార్ట్-1 ని ఏప్రిల్ 5న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ మూవీ టీం ఈ సినిమాను సెప్టెంబర్ కి వాయిదా వేస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక దీంతో ‘దేవర’ రిలీజ్ వాయిదా వల్ల విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’, సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ సినిమాలకు లైన్ క్లియర్ అయింది. కాగా ఏప్రిల్ 5 న ‘ఫ్యామిలీ స్టార్’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
Read More..
రవితేజ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్న ‘ఈగల్’ టీం.. పోస్ట్ వైరల్