- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతనితో 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్న Keerthy Suresh.. ట్వీట్ వైరల్
X
దిశ, సినిమా: టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ గురించి పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంటూ.. హోమ్లీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక గత కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన పెళ్లి, ప్రేమ వార్తలు నెట్టింట వినిపిస్తూనే ఉన్నాయి. ఓ కమేడియన్‌ను పెళ్లి చేసుకుందని, ఆ హీరోతో ప్రేమలో ఉందని.. ఇలా రకరకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. కానీ తాజాగా 'కీర్తి సురేష్ తన స్కూల్‌మేట్ (ప్రస్తుతం కేరళ రిసార్ట్ ఓనర్)తో గత 13 సంవత్సరాలుగా ప్రేమలో ఉంది. నాలుగేళ్ల తర్వాత మ్యారేజ్ చేసుకునే ప్లాన్‌లో ఉంది' అంటూ తమిళనాడుకు చెందిన ఓ మూవీ క్రిటిక్ ట్వీట్ చేశాడు.
ఇవి కూడా చదవండి : అతివలను ఆశ్చర్యపరుస్తున్న అతియా లెహంగా ప్రత్యేకతలు.. ఏంటో తెలుసా?
Advertisement
Next Story