- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Deepika Padukone: ఈ హీరోయిన్ సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X
దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా పెళ్లైన హీరోయిన్లకు డిమాండ్ తగ్గుతుంది. కానీ దీపిక పదుకొనె, ప్రియాంకా చోప్రా లాంటి ముద్దు గుమ్మలకు మాత్రం ఈ ఫార్ములా మాత్రం అస్సలు వర్తించదు. నిజం చెప్పాలంటే పెళ్లైన తర్వాతే వీరిద్దరికి డిమాండ్ పెరిగింది. ప్రియాంక హాలీవుడ్లో బిజీ అయితే దీపిక పదుకొనె బాలీవుడ్లో ఫుల్ బిజీ అయిపోయింది. ఆస్కార్ అవార్డ్స్ కు ప్రజెంటర్ గా వెళ్లారు. దీని బట్టే తెలుస్తుంది ఈ అమ్మడుకు ఎలాంటి క్రేజ్ ఉన్నదో. ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. సంపాదన కూడా అదే రేంజులో ఉంటుంది కదా. 2023 ఏడాదికి గాను దీపిక సంపాదన అక్షరాల రూ. 200 కోట్ల వరకు ఉండబోతుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, జవాన్ , సింగం ప్రాంచైజీ, ఫైటర్ సినిమాల్లో నటిస్తుంది.
Also Read: ఇండియాకు గుడ్ బై చెప్పనున్న రాజమౌళి?
Advertisement
Next Story