వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్

by samatah |
వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కాగా ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు, టీజర్‌ హాలీవుడ్‌ స్థాయిలో అకటుకోగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించి వీడియోను పోస్ట్ చేశారు. ఆగస్టు 10న ప్రసాద్ ఐమాక్స్‌లో 3 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బిగ్ ఫైట్, మిడ్‌ నైట్‌ యాక్షన్స్‌ అంటూ షూటింగ్‌లోని కొన్ని సీన్స్‌తో రిలీజ్‌ డేట్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేసింది మూవీ టీం.

Read More.. చందూ మొండేటి దర్శకత్వంలో న్యూ మూవీ.. స్పెషల్ వీడియో షేర్ చేసిన నాగచైతన్య

ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story