- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Double Smart: మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్‌కు సిద్ధంగా ఉండండి.. ‘డబుల్ ఇస్మార్ట్’ థియేట్రికల్ ట్రైలర్ వచ్చేస్తుంది!
దిశ, సినిమా: ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. మోస్ట్ ఎవెయిటింగ్ హై-బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో.. సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ థియేట్రికల్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు ‘మెండల్ మాస్ మ్యాడ్‌నెస్‌ను చూడటానికి సిద్ధంగా ఉండండి. ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మోస్ట్ ఎవెయిటింగ్ హై-బడ్జెట్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ ట్రైలర్ ఆగస్ట్ 4న విడుదల కానుంది’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్‌లోని గురజాడ కళాక్షేత్రంలో జరగనుందని తెలిపారు. కాగా.. ఇందులో నుంచి విడుదలైనా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ట్రైలర్‌పై ప్రేక్షకుల్లో ఎక్సయిట్మెంట్ నెక్స్ట్ లెవల్‌లో చేరుకుంది. ఇక భారీ అంచనాల మధ్య ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న.. రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.