- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘నా సామి రంగ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్
అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘నా సామి రంగ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్
X
దిశ, సినిమా: ఈసారి సంక్రాంతి బరిలో తగ్గేదే లే అంటున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు. ఇప్పటివరకు సంక్రాంతికి తెలుగు నుండి అయిదు సినిమాలు విడుదలను అనౌన్స్ చేయగా.. అందులో ‘నా సామిరంగ’ ఒకటి. నాగార్జున నటించిన ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. ఇందులో నాగ్ కి జోడిగా ఆశికా రంగనాథ్ కథానాయికగా నటించగా, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్ కీలక పాత్రలు పోషించారు. ఇక తాజాగా మూవీ మేకర్స్ జనవరి 10న సాయంత్రం 6 గంటల నుండి ‘నాసామిరంగ రంగ’ ఈవెంట్‌ని JRC కన్వెన్షన్, హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ను విడుదల చేసి అనౌన్స్ చేశారు. అలాగే జనవరి 9న అంటే ఈ రోజు మధ్యాహ్నం 3.15 గంటలకు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు కూడా తెలిపారు.
Advertisement
Next Story