- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు ఇబ్బంది పడటం ఎందుకు నాన్న.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో.. నటుడి కొడుకు కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల నెట్టింట ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఆశిష్ విద్యార్థి పేరు ఒకటి. 57 ఏళ్ల వయసులో రెండవ పెళ్లి చేసుకొని ఫ్యాన్స్‌కు షాక్ ఇవ్వడంతో పలువురు పలు రకాలుగా కామెంట్లు చేశారు. అయితే తాజాగా ఆశిష్‌కు సంబంధించి మరొక వార్తా సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఆశిష్ ఇంటర్వ్యూలో పాల్గొని..‘‘ నేను, నా మొదటి భార్య పీలూ ఇద్దరం మా అబ్బాయికి ఈలాంటి లైఫ్ ఇవ్వాలనుకోలేదు. అలా అని మేము ఇద్దరం కలిసి ఉండలేము. ఇలా గందరగోళానికి గురవుతూ ఒకే ఇంట్లో ఉన్నాం. కొన్ని కలసి రానప్పుడు మంచి వ్యక్తులు కూడా శత్రువులుగా మారతారు. అందుకని ఈ విషయాన్ని మా అబ్బాయితో తెలుపగా.. అతడు మా కంటే గొప్పగా ఆలోచించి, ఒకే అనేశాడు. మీరు ఇలా కలసి ఉండి ఇబ్బంది పడడం ఎందుకు నాన్న? ఎవరికి వారు విడిగా ఉండటమే బెట్టర్ అని చెప్పాడు. మా అబ్బాయి చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాడు’’అంటూ ఆశిష్ చెప్పుకొచ్చారు.
Also Read: షారుఖ్ రొమాన్స్ చూస్తూ ఇలా తయారయ్యాను.. అమెరికన్ నటి