విడిపోబోతున్న బుల్లితెర జంట.. త్వరలో విడాకులు తీసుకోబోతున్న యాదమ్మరాజు?

by samatah |   ( Updated:2023-06-28 05:09:15.0  )
విడిపోబోతున్న బుల్లితెర జంట.. త్వరలో విడాకులు తీసుకోబోతున్న యాదమ్మరాజు?
X

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా వచ్చాక రూమర్స్‌కి కొదవే లేకుండా పోయింది. ఎన్నో వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. ఇక బుల్లి తెర, వెండి తెర అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తూ.. వారు విడిపోతున్నారు అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.

తాజాగా బుల్లితెర ఫేమస్ కమెడియన్ అయిన యాదమ్మ రాజు విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కామెడీతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు ఈ కమెడీయన్. అంతేకాంకుండా ప్రేమించిన అమ్మాయిని గత ఏడాది డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్నాడు.

అయితే వీరు త్వరలో విడిపోతున్నారు అంటూ వార్త చక్కర్లు కొడుతుంది. అసలేమైదంటే..వీళ్లు ఓ డ్యాన్స్ షో చాలా భాగంగా ఈ స్కిట్ వేశారు. అందులో యాదమ్మ రాజు భార్య స్టెల్లా నీతో కలిసి ఉండడం కుదరదు.నాకు విడాకులు కావాలి కాని మన విడాకుల కార్యక్రమం ఒక పెద్ద ఫంక్షన్ ల జరగాలి అంటూయాదమ్మ రాజు కి చెబుతాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

Also Read: శృంగారం సీన్స్ గురించి ఓపెన్ అయినా తమన్నా

Advertisement

Next Story

Most Viewed