కమెడియన్ హైపర్ ఆది కిడ్నాప్.. ఏ శిక్ష వేసినా స్వీకరిస్తాడట: వీడియో

by sudharani |   ( Updated:2023-07-26 14:58:00.0  )
కమెడియన్ హైపర్ ఆది కిడ్నాప్.. ఏ శిక్ష వేసినా స్వీకరిస్తాడట: వీడియో
X

దిశ, సినిమా: ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది గురించి పరిచయం అక్కర్లేదు. నాన్ స్టాప్‌ డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు. ముఖ్యంగా ఆడవాళ్లపై ఆది వేసిన పంచులు ఘాటుగా ఉంటాయి. దీనివల్ల అప్పట్లో చాలా గొడవలు కూడా అయ్యాయి. అయితే తాజాగా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా పాపులర్ సీరియల్ నటీమణులు హైపర్ ఆదిని కిడ్నాప్ చేసి.. ‘ఆడవాళ్లకు గౌరవం ఇవ్వనందుకు నీకు శిక్ష’ అని అతన్ని బెదిరించారు. దీంతో ‘మీరు ఎంటర్‌టైన్ చేస్తే మీరు ఏ శిక్ష వేసినా స్వీకరిస్తా’ అని హైపర్ ఆది చెప్పాడు. అలా షో ఫన్నీగా సాగుతున్నట్లుగా చూపించారు.

Read Also..

భార్యాభర్తలు విడిపోకుండా ఉండాలంటే.. ఈ సూత్రాలు పాటించాల్సిందే

వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ఏం జరుగుతుందో తెలుసా.. నిపుణులు ఏం అంటున్నారంటే..

Advertisement

Next Story