NHPC: నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ రిక్రూట్‌మెంట్ 2025

by Prasanna |
NHPC: నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ రిక్రూట్‌మెంట్ 2025
X

దిశ, వెబ్ డెస్క్ : నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) రిక్రూట్‌మెంట్ 2025లో 32 మంది క్రీడాకారులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వనుంది. 8వ తరగతి, 10వ తరగతి, 12వ తరగతి, ఏదైనా గ్రాడ్యుయేట్ చేసిన వారు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 26 మార్చి 2025.

నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) స్పోర్ట్స్ స్కాలర్‌షిప్‌ల ఖాళీల నియామకానికి ఉపాధి నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నియామక ప్రక్రియ, అర్హత, దరఖాస్తు విధానం గురించిన వివరాల కోసం, అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి. అర్హత గల అభ్యర్థులు ఈ https://intranet.nhpc.in/recruitmentapp_new/ లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

NHPC రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 26-03-2025

NHPC రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి:

కనీస వయోపరిమితి: 14 సంవత్సరాలు

గరిష్ట వయోపరిమితి: 24 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

అర్హత :

అభ్యర్థులు 8వ తరగతి, 10వ తరగతి, 12వ తరగతి, ఏదైనా గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి.


Next Story

Most Viewed